ShareChat
click to see wallet page
🌹🙏 శ్రీ ఆంజనేయ స్తోత్రం...!! 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 ఓం నమో వాయు పుత్రాయ భీమరూపాయ ధీమతే! నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే.!! మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే! భగ్నాశోక వనాయాస్తు దగ్ధలంకాయ !! వాగ్మినేగతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయచ! వనౌకసాం వరిష్టాయ వశినే వనవాసినే.!! తత్త్వ జ్ఞాన సుధాసిందు నిమగ్నాయ మహీయసే! ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ.!! జన్మ మృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయచ.! నేదిష్టాయ మహాభూతప్రేత భీత్యాది హారిణే! యాతనా నాశనాయస్తు నమో మర్కట రూపిణే.!! యక్షరాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహ్నతే! మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ద్రతే.!! హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే! బలినా మగ్రగణ్యాయ నమః పాపహరాయతే.!! లాభ దోసిత్వమే వాసు హనుమాన్ రాక్షసాంతక! యశోజయంచ మే దేహి శతృన్ నాశయ నాశయ.!! స్వాశ్రితానాయ భయదం య ఏవం సౌత్తి మారుతిం! హానిమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవత్. !!..🌞🙏🌹 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 . #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🕉️శ్రీ ఆంజనేయం #🚩జై భజరంగబలి💪
🌅శుభోదయం - TTU 0 TTU 0 - ShareChat

More like this