జగన్ హయాంలో అనుమతులు తెచ్చిన మెడికల్ కాలేజీలు 17
కట్టడం పూర్తై క్లాసులు ప్రారంభమైనవి 5: మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, రాజమండ్రి నంద్యాల..
కట్టడం పూర్తైనవి 2: పులివెందుల, పాడేరు,
నిర్మాణ దశలో ఉన్నవి 10.
క్లాసులు ప్రారంభమైన కాలేజీలలో కొన్ని విజువల్స్..
#ysjaganmarkgovernance

01:03