ShareChat
click to see wallet page
ఆర్‌బీఐ కొత్త సేవలు.. ఫోన్‌లో నెట్ లేకున్నా డబ్బులు పంపొచ్చు, పేమెంట్ అయిపోతుంది! #🗞️అక్టోబర్ 13th అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 13th అప్‌డేట్స్💬 - ShareChat
Digital Rupee CBDC: ఆర్‌బీఐ కొత్త సేవలు.. ఫోన్‌లో నెట్ లేకున్నా డబ్బులు పంపొచ్చు, పేమెంట్ అయిపోతుంది!
RBI Launches Offline Digital Rupee, Enabling Payments Without Internet Access | మనం ఫోన్‌పే, గూగుల్ పే చేసేటప్పుడు చాలా సందర్భాలలో నెట్ సరిగా రాకపోవడం వల్ల పేమెంట్ నిలిచిపోయిన ఘటనలను చాలానే ఎదుర్కొని ఉంటాం. కానీ ఇక నెట్ లేకపోయినా పేమెంట్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.

More like this