#🗓చరిత్రలో నేడు
చరిత్రలో అక్టోబరు 8
1891 : నవలా రచయిత, నాటక కర్త భోగరాజు నారాయణమూర్తి జననం (మ.1940).
1895 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు అడివి బాపిరాజు జననం (మ.1952).
1902 : ఆర్ధిక శాస్త్రవేత్త, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి, వాసిరెడ్డి శ్రీకృష్ణ జననం (మ.1961).
1918 : తెలుగు సినిమా నటుడు పేకేటి శివరాం జననం (మ.2006).
1932 : భారతీయ వైమానిక దళం ఏర్పాటయింది.
1935 : భారత క్రీడాకారుడు మిల్ఖా సింగ్ జననం.
1963 : తెలుగు నటుడు చిలకలపూడి సీతారామాంజనేయులు మరణం (జ.1907).
1976 : తెలుగు రచయిత, కవి, అనువాదకుడు కందుకూరి రామభద్రరావు మరణం (జ.1905).
1979 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మరణం (జ.1902).
Padmavathi