పైసా పనికి రాని నీ సోకులకు, తుగ్లక్ చర్యలకు,
ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానాలకు
వేల కోట్లు ప్రజా ధనం తగలబెడుతున్న రేవంతూ..
కేవలం రూ.48 కోట్లు ఖర్చు చేసి రూ. 700 కోట్లు తెలంగాణకు లాభం
చేకూర్చి, తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టి,
పెట్టుబడులను ఆకర్షించిన ఫార్ములా - ఈ రేసు
నిర్వహించిన కేటీఆర్ గారిపై కక్ష సాధింపు కేసులా?
సిగ్గు.. సిగ్గు
#💪పాజిటీవ్ స్టోరీస్ #👨💼కె. టీ. రామారావు #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

