#✡జనసేనాని పవన్ కళ్యాణ్ 2 Million Subscribers for @JanaSenaParty YouTube Channel.
అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సందేశాలు, ప్రసంగాలు ప్రజలకు చేర్చే వారధిగా నిలిచి.,
20 లక్షల అనుచరులతో తెలుగు రాష్ట్రాల రాజకీయ రంగంలో అత్యధిక అనుచరులను పొందిన జనసేన పార్టీ యూట్యూబ్ ఛానెల్.

