వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ప్రజలు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పిలుపునిస్తున్నారు. ఖాదీ, స్వదేశీ బొమ్మలను కొనుగోలు చేయడం ద్వారా స్వయం సమృద్ధి బాటలో నడవాలని సూచిస్తున్నారు.
@BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #🧡💚NDA alliance✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🧡నరేంద్ర దామోదర దాస్ మోడీ అనే నేను🪷

