#helping
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
YOUTH HELPING ORGANIZATION
*ఈ రోజు (22-10-2025)*
*టంగుటూరు మండలం,నిడమనూరు గ్రామానికి చెందిన కీ"శే చాట్రగడ్డ జేమ్స్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆకలితో వుండే అనాధలకు,యాచకులకు,ఒంటరి వృద్దులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చి వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది.*
🌸 *కీ"శే చాట్రగడ్డ జేమ్స్ గారి* జ్ఞాపకాలను స్మరించుకొని,పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ...అనాధల,వృద్దుల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన *కుటుంబ సభ్యులకు* 𝒀 𝑯 𝑶 తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.🙏
*మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941*
*ఆర్గనైజేషన్ సభ్యులు*
దేవరపల్లి చంద్రశేఖర్,
పేరికల కెన్ని,
గరికముక్కల మూర్ధ,
ఇత్తడి రాజ్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.
![helping - 311] 311] - ShareChat helping - 311] 311] - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_977076_190184a0_1761126975247_sc.jpg?tenant=sc&referrer=pwa-sharechat-service&f=247_sc.jpg)
