రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో..
ఆదాయం శూన్యం.. అప్పులు ఘనం
రేవంత్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో..
ఈ 7 నెలల్లో తెలంగాణకు వచ్చిన
రెవెన్యూ ఆదాయం కేవలం
41.16 శాతమే,
అప్పులు మాత్రం 93.58 శాతం.
చేతగాని కాంగ్రెస్ సన్నాసుల పాలనలో రాష్ట్ర ఆర్థికం ఆగమాగం.
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #👨💼కె. టీ. రామారావు

