ShareChat
click to see wallet page
⭐ రవితేజ ఆల్బమ్స్⭐ 🎶సాంగ్ నం:3️⃣2️⃣7️⃣🎵 ⭐MM⭐ 🎸Creation's🎸 మూవీ నేమ్:(🎞️) ఖిలాడి నటీ నటులు:(👬) రవితేజ,మీనాక్షి చౌదరి డింపుల్ హయతి సాంగ్ నేమ్:(🎶) క్యాచ్ మీ సాంగ్ లిరిసిస్ట్:(🎼) శ్రీమణి సింగర్స్:(🎙️) నేహా భాసిన్, జస్ప్రీత్ జాస్జ్ మ్యూజిక్ డైరెక్టర్:(🎹) దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్:(🎥) రమేష్ వర్మ (F) హలో మిస్టర్ మాచో మ్యాన్ నాతో కొంచెం నాచో మ్యాన్ నాటీ డేటే పూచో మ్యాన్ మిస్సయితే రాదు సోచో మ్యాన్ హే రైటు లేదు రాంగు లేదు రంగే లేని నైటే లేదు రంగంలోకి రాబిన్ హుడ్డయ్ రారా సూపర్ మ్యాన్ హే, విస్కే లేని గ్లాసే లేదు రిస్కే లేని రేసే లేదు మాస్కే లేని ఫేసే లేదు కాస్కో స్పైడర్ మ్యాన్ క్యాచ్ మీ క్యాచ్ మీ క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్? టీచ్ మీ టీచ్ మీ టీచ్ మీ వాట్ యూ కెన్? హే పార్టీ మ్యాన్ నా డీజే మిక్సే నీకే నచ్చిందా సై అంటే ఫ్లోరోసెంట్ కాంతుల్లోన ఫెవరెట్ మ్యూజిక్ తో నా డాన్స్ ఫ్లోరే బద్దలు కొడదాంరా (M) హేయ్, బేబీ గర్ల్ నీ బ్యూటీ ట్రీటే పిచ్చెక్కించిందే నువ్వుంటే పౌండ్ నుంచి యూరో దాక ఉండదింకా మనకే డోకా చిందులేసి చిత్తే చేద్దాంరా (F) హే డాలర్ కోసం గాలం వేసే జాలరిలా ఫిషింగ్ హుక్కే వెయ్యకు ఏదోలా (M) నీ గ్లామర్ కోసం స్కీమే వేశా ఈ వేళా ఏ స్కామో చేసి నీ సొత్తంతా దోచేలా (F) క్యాచ్ మీ క్యాచ్ మీ క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్? టీచ్ మీ టీచ్ మీ టీచ్ మీ వాట్ యూ కెన్? హేయ్, ఖిల్లాడి నీ కిల్లర్ చూపుకి ఒళ్ళే అల్లాడి బుల్లెట్లా గుచ్చుకుంటే గుండెల్లోన రెచ్చిపోయే నాట్యంతోన లేడి నెమలై నీతో నా బాడీ (M) హేయ్ అమ్మాడి నీ అందం ఆయుధమల్లే వేటాడి కత్తుల్నే దించుతుంది సోకుల్ వాడి దంచుతుందే నాపై దాడి పెంచుతుందే రక్తంలో వేడి (F) హే, సిల్లీ సిల్లీ మాటలు చాలింకా నీలోని రొమాన్స్ ని తీయింకా (M) నీ చైనీ చైనీ మెరుపుల మోజింక నీ జిలుగులు మొత్తం కాజేస్తానే నేనింకా (F) క్యాచ్ మీ క్యాచ్ మీ క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్? టీచ్ మీ టీచ్ మీ టీచ్ మీ వాట్ యూ కెన్.... ⭐ రవితేజ ఆల్బమ్స్⭐ ⭐MM⭐ 🎸Creation's🎸 #🤩రవితేజ ఫ్యాన్స్🔥 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🎹దేవి శ్రీ ప్రసాద్ హిట్స్

More like this