ShareChat
click to see wallet page
పదహారణాల ఓ యవ్వణమా పసుపు వన్నెలున్న 💕 పసిడి జిలుగులున్న అద్వితీయ సౌందర్యమా నీ నవ్వులో ఎన్ని ✨ నవరత్నాలు పోగుచేసావో నీ వాలు కళ్ళతో 💕 ఎన్ని గిలిగింతలు రేపావో ఓ అరవింద నయన ఓ విరజాజి పూలకొమ్మ ఓ చక్కదనాల గుమ్మ✨ ముగ్దమోహన రూపమా మురిపించేవు మైమరపించేవు💕 కరుణించేవు వరమిచ్చేవు లాలించేవు✨ పాలించేవు ప్రేమను పంచేవు💕 ప్రాణంలో ప్రాణంగా నిలిచేవు #💘లవ్ స్టేటస్ #❤️ లవ్❤️ #💓లవ్ Whatsapp స్టేటస్

More like this