ShareChat
click to see wallet page
#✌️నేటి నా స్టేటస్ #💓లవ్ Whatsapp స్టేటస్ #🙆 Feel Good Status #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #😇My Status
✌️నేటి నా స్టేటస్ - ఓ మగువ ఏది నీ స్థానం  తల్లిపెంపకంలోనా తండ్రి బాధ్యతలోన మూర్టుని కోరికలోనా ఓమగువ ఏది నీ స్థానం అత్తగారి సాధింపులలోనా ఆరళ్ళలోనా ఆడపడచు మగని మనసులోనా కన్నబిడ్డకై ఎదురు చూపులోనా ఓ మగువ ఏది నీ స్థానం ఆగిపోయిన నడకలలోనా చేరలేని గమ్యంలోనా కరిగిపోయిన కలలోనా నవ్వులలోన విరిగిపోయిన నా ಬೌನಿಸನ ಏಂಲ ೧ದಿಲ್ನೌ ఓ మగువ ఏది నీ స్థానం అడిగి పొందని దుఃఖంలోనా చేజారే చిన్నిచిన్ని సంతోషాలలోనా కష్టసుఖాలలో కొట్టుమిట్టాడే జీవితంలోనా ఓ మగువ ఏది నీ స్థానం అద్దుకున్ననవ్వులోనా సర్దుకున్నమనసులోనా వదులుకున్న ఆశలోనా Diary Womens మిగిలివున్నఉపిరిలోనా pratilipi Telugu: com ఎదురు చూసే కాటిలోనా: ఓ మగువ ఏది నీ స్థానం  తల్లిపెంపకంలోనా తండ్రి బాధ్యతలోన మూర్టుని కోరికలోనా ఓమగువ ఏది నీ స్థానం అత్తగారి సాధింపులలోనా ఆరళ్ళలోనా ఆడపడచు మగని మనసులోనా కన్నబిడ్డకై ఎదురు చూపులోనా ఓ మగువ ఏది నీ స్థానం ఆగిపోయిన నడకలలోనా చేరలేని గమ్యంలోనా కరిగిపోయిన కలలోనా నవ్వులలోన విరిగిపోయిన నా ಬೌನಿಸನ ಏಂಲ ೧ದಿಲ್ನೌ ఓ మగువ ఏది నీ స్థానం అడిగి పొందని దుఃఖంలోనా చేజారే చిన్నిచిన్ని సంతోషాలలోనా కష్టసుఖాలలో కొట్టుమిట్టాడే జీవితంలోనా ఓ మగువ ఏది నీ స్థానం అద్దుకున్ననవ్వులోనా సర్దుకున్నమనసులోనా వదులుకున్న ఆశలోనా Diary Womens మిగిలివున్నఉపిరిలోనా pratilipi Telugu: com ఎదురు చూసే కాటిలోనా: - ShareChat

More like this