ShareChat
click to see wallet page
_ ఈరోజు 11.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం కుమ్మరిపేట గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఉమాసహిత నీలకంఠేశ్వర స్వామి సహిత పంచాయతన దేవాలయం పునఃప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు* మరియు టీడీపీ నాయకులు,మహిళలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు..._ #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
telugudesamparty - ShareChat

More like this