ShareChat
click to see wallet page
Via MyTDP App: https://app.mytdpapp.com/share/post/0NMQYXFR36SR2 ##cbn ##naralokesh #iTDPVijayawada
#cbn - MyTDP WIII నెలల్లోరైతు సమస్యల పరిష్కారం 6 12:36 PM, Nov 22nd, 2025 రాజధాని రైతుల సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన కమిటీ ఈరోజు భేటీ అయ్యింది: ముగ్గురు  సభ్యులతో కమిటీని సీఎం నియమించారు కేంద్రమంత్రిపెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో రాయపూడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన. కార్యాలయంలో సమావేశం జరుగగా . రైతుల సమస్యలపై చర్చించారు: అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ . రాజధాని కోసం 30 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారన్నారు ఇంత మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత వేగంగా అన్నీ జరగవని చెప్పుకొచ్చారు డిసెంబర్ 5 నుంచి సరిహద్దు రాళ్ళ సమస్య ఆరు నెలలలోగా పరిష్కరిస్తామన్నారు: అపోహలు నమ్మొద్దని: పరిష్కరిస్తామని పెమ్మసాని స్పష్టం చేశారు: MyTDP WIII నెలల్లోరైతు సమస్యల పరిష్కారం 6 12:36 PM, Nov 22nd, 2025 రాజధాని రైతుల సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన కమిటీ ఈరోజు భేటీ అయ్యింది: ముగ్గురు  సభ్యులతో కమిటీని సీఎం నియమించారు కేంద్రమంత్రిపెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో రాయపూడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన. కార్యాలయంలో సమావేశం జరుగగా . రైతుల సమస్యలపై చర్చించారు: అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ . రాజధాని కోసం 30 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారన్నారు ఇంత మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత వేగంగా అన్నీ జరగవని చెప్పుకొచ్చారు డిసెంబర్ 5 నుంచి సరిహద్దు రాళ్ళ సమస్య ఆరు నెలలలోగా పరిష్కరిస్తామన్నారు: అపోహలు నమ్మొద్దని: పరిష్కరిస్తామని పెమ్మసాని స్పష్టం చేశారు: - ShareChat

More like this