అనాధ జీవితం.. అక్షరం ముక్క రాని చదువు... అయినా అందలమేక్కించిన అనుభవం... పుస్తకాలను మించిన అనుభవాన్ని రాసి.. నిప్పుల వాగై గర్జించిన గొంతు.. మాయమై పోతున్నడమ్మా అని.. చరిత్ర లో సింహనాన్ని వేసుకొని మాయమైన.. అనామకుని అసాధారణ ప్రయాణం..
నివాళి..అన్నా నీకూ నివాళి... #నిప్పుల వాగు ఆవిష్కరణ సభ
తెలంగాణ ఉద్యమ పాట అందెశ్రీ #అందెశ్రీ #ప్రముఖ కవి అందెశ్రీ కన్నుమూత #అందెశ్రీ మరణం సాయితీ రంగానికి తీరని లోటు
00:49
