*మనం మారుదాం మార్పులు తీసుకువద్దాం*
తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతూ... రాబోయే భవితరాల భవిష్యత్తును ప్రమాదంలో నెట్టి వేసేందుకు ఉచిత సంక్షేమ పథకాల రూపంలో చదువుకున్న నిరుద్యోగులకు, పేద ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను లేకుండా చేస్తూ.. నిరుపేదలు ఇండ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక భరోసా మరియు రైతులను ఆదుకోవడానికి పథకాలు నిర్వీర్యం చేస్తూ రైతు కంట్లో నీరు తెస్తూ వారిని ఆదుకోలేని పరిస్థితి... ఉచిత పథకాలను, అవినీతిని అంతం చేస్తే ఉచిత, విద్య, వైద్యం తో పాటు చదువుకున్న నిరుద్యోగులకు మరియు నిరుపేద కుటుంబాలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు.. వృద్ధులకు, వితంతువులకు జీవిత భరోసా ఇవ్వవచ్చు... అవినీతిని అంతం చేసేందుకు.. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి మీరే రథసారదులుగా రాబోయే ఎలక్షన్లో నిజాయితీగల నాయకులను ఎన్నుకునేందుకు సామాజిక తెలంగాణ పార్టీలో భాగస్వాములు కండి రాష్ట్ర అభివృద్ధిలో మీ ప్రధాన పాత్ర పోషించండి.. నవంబర్ 23 ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్ లింగంపల్లి హైదరాబాద్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:30 వరకు ఆవిర్భావ సభ విజయవంతం చేయాలని కోరుతూ మీకు *స్వాగతం సుస్వాగతం..*
*సామాజిక తెలంగాణ పార్టీ*
తెలంగాణ రాష్ట్ర కమిటీ #rajneetik jocks #political video #Political Joks #🧒मेरा बचपन #📱कार्टून वीडियो

