ShareChat
click to see wallet page
https://sharechat.com/post/X6erkXaG?d=n&ui=lz4BnK&e1=c #ఆరోగ్య చిట్కాలు
ఆరోగ్య చిట్కాలు - కగగ్గు జలుబుతో ఉపశమనం: @svakumar పుదీనా ఆకులను మరిగించిన నీటిని )) తాగితే జలుబు; దగ్గు మాయమవుతాయి: కఫం ఉంటే చెంచా తేనె హాఫ్స్పూన్ ) నల్ల మిరియాల పొడిని కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది: గోరువెచ్చని నీటిలో అల్లం; నిమ్మరసం కలిపి తాగితే మంచిది: దగ్గు ఇబ్బంది పెడుతుంటే వెల్లుల్లిని దంచి; దాన్ని వెన్నతో కలిపి తీసుకోండి: లవంగాలు; అల్లం; మిరియాలతో » చేసిన మసాలా టీతో జలుబు; దగ్గు కంట్రోల్ అవుతాయి: share it కగగ్గు జలుబుతో ఉపశమనం: @svakumar పుదీనా ఆకులను మరిగించిన నీటిని )) తాగితే జలుబు; దగ్గు మాయమవుతాయి: కఫం ఉంటే చెంచా తేనె హాఫ్స్పూన్ ) నల్ల మిరియాల పొడిని కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది: గోరువెచ్చని నీటిలో అల్లం; నిమ్మరసం కలిపి తాగితే మంచిది: దగ్గు ఇబ్బంది పెడుతుంటే వెల్లుల్లిని దంచి; దాన్ని వెన్నతో కలిపి తీసుకోండి: లవంగాలు; అల్లం; మిరియాలతో » చేసిన మసాలా టీతో జలుబు; దగ్గు కంట్రోల్ అవుతాయి: share it - ShareChat

More like this