#బైబిల్ వాక్యం #💖నా యేసయ్య ప్రేమ #🌅శుభోదయం #💞Good morning💞 #అనుదిన వాగ్దానం
04/10/2025 - *COVENANT OF PEACE* - " THESE THINGS I HAVE SPOKEN UNTO YOU, THAT IN ME YE MIGHT HAVE PEACE. IN THE WORLD YE SHALL HAVE TRIBULATION: BUT BE OF GOOD CHEER: I HAVE OVERCOME THE WORLD " - ST. JOHN 16 : 33. MAY GOD BLESS YOU WITH HIS PEACE & COURAGE. PLEASE PRAY FOR INDIA. MAY GOD BLESS INDIA ABUNDANTLY.
04/10/2025 - *సమాధాన వాగ్ధానము* - " నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించియున్నాననెను " - యోహాను 16 : 33. దేవుడు తన సమాధానముతోను, ధైర్యముతోను మిమ్మును దీవించును గాక. దయచేసి భారతావని కొరకు ప్రార్ధించ మనవి. దేవుడు భారత దేశాన్ని బహుగా దీవించును గాక.