ShareChat
click to see wallet page
మహిళా క్రికెట్‌కు ఐసీసీ కీల‌క ప్రకటన! #🗞️అక్టోబర్ 9th అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 9th అప్‌డేట్స్💬 - ShareChat
మహిళా క్రికెట్‌కు ఐసీసీ కీల‌క ప్రకటన!
జై షా చరిత్రలో మొదటిసారిగా ఐసీసీ వుమెన్స్ క్రికెట్ వీక్‌ను ప్రకటించారు. ఈ ఉత్సవం అక్టోబరు 16 నుండి 22 వరకు కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్‌ను వివిధ రకాలుగా ప్రోత్సహించనున్నారు.

More like this