ShareChat
click to see wallet page
#😇శివ లీలలు✨ #ఓం నమః శివాయ #🙏సోమవార భక్తి స్పెషల్ #హర హర మహాదేవ 🕉️ఓం నమః శివాయ 🔱 🔱హర హర మహాదేవ🚩 🔱శివ శివ శంభో శంకరా🙏 💐మిత్రులకు శుభోదయము 💐
😇శివ లీలలు✨ - ఓం నమఃశివాయ పద్మాసనం వేసుకొని: కళ్ళుమూసుకుని నిబ్బరంగా ధ్యానం చేయడం సాధ్యం నీకొక్కడికే అనుకోకు: ఎవరికొరకు నీవు ధ్యానం చేస్తున్నావో ఈ లోకంలో ఎవరికెరుక: నీకు తప్ప' బతుకు జీవన పోరాటంలో. ప్రతీ క్షణం చస్తూ ಸನು బ్రతికే కళ్ళు తెరుచుకొని నొప్పుల నిప్పుల్లో: కండరాల గుంజే నరాల నరకయాతనలో కూడా ధ్యానంలో ఉంటున్నాను: నిన్నే ధ్యానిస్తూ: ధ్యానంలో నీవు తప్ప ఎవరూ లేరు అనే పచ్చి అబద్ధాన్ని నేను ఆడను: శివ శంకరా కానీ నిన్నేమీ ధన రాశులను నాపై కుమ్మరించి: ఈ ఇతి బాధలనుండి గట్టెక్కించమని అడగట్లేదు: నిద్రలోకి జారుకున్న క్షణాన నా శరీరం అలసిన వచ్చే కలల్లో కూడా నిన్నే ధ్యానించుకొనే ఎరుకను యిమ్మని వేడుకుంటున్నా ప్రభూ: ~టున నీ ^ 12` ఓం నమఃశివాయ పద్మాసనం వేసుకొని: కళ్ళుమూసుకుని నిబ్బరంగా ధ్యానం చేయడం సాధ్యం నీకొక్కడికే అనుకోకు: ఎవరికొరకు నీవు ధ్యానం చేస్తున్నావో ఈ లోకంలో ఎవరికెరుక: నీకు తప్ప' బతుకు జీవన పోరాటంలో. ప్రతీ క్షణం చస్తూ ಸನು బ్రతికే కళ్ళు తెరుచుకొని నొప్పుల నిప్పుల్లో: కండరాల గుంజే నరాల నరకయాతనలో కూడా ధ్యానంలో ఉంటున్నాను: నిన్నే ధ్యానిస్తూ: ధ్యానంలో నీవు తప్ప ఎవరూ లేరు అనే పచ్చి అబద్ధాన్ని నేను ఆడను: శివ శంకరా కానీ నిన్నేమీ ధన రాశులను నాపై కుమ్మరించి: ఈ ఇతి బాధలనుండి గట్టెక్కించమని అడగట్లేదు: నిద్రలోకి జారుకున్న క్షణాన నా శరీరం అలసిన వచ్చే కలల్లో కూడా నిన్నే ధ్యానించుకొనే ఎరుకను యిమ్మని వేడుకుంటున్నా ప్రభూ: ~టున నీ ^ 12` - ShareChat

More like this