#😇My Status
ప్రతి బిడ్డకి 15000 చొప్పున ఎంత మంది అంత మందికి *తల్లికి వందనం*. ఇచ్చినపుడు రాష్ట్రం మీద ఆర్థిక భారం లేదు.. మహిళలకు ఉచిత బస్(స్త్రీ శక్తి) ఇచ్చినప్పుడు ఆర్థిక భారం లేదు.. ఎందుకంటే.బస్ తయారీదారు బస్ ను ఫ్రీ గా ఇచ్చాడు.diesel free. డ్రైవర్ కండక్టర్ కూడా ఫ్రీ .. ఆర్థిక భారం ఉండదు..ఆటో డ్రైవర్ కి 15000 .ఇలా ప్రజా సొమ్ముతో సంక్షేమ పథకాలు పేరుతో ఓట్లు కొన్నే పథకాలకి ఎన్ని కోట్లు వృధా చేసిన. రాష్ట్రానికి ఆర్థిక భారం ఉండదు....
కానీ రాష్ట్రం అభివృద్ధి కోసం. సంపద సృష్టి కోసం కష్టపడే ఉద్యోగి మాత్రం.తనకి న్యాయం గా రావలసినవీ అడిగితే మాత్రం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి.కష్టాలు గుర్తుకు వస్తున్నాయి...2014 రాష్ట్రం విడిపోయినపటి నుంచి 2025 దాదాపు 10 ఇయర్స్ 2 పార్టీలు పాలించాయి..కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు.... కానీ 2014 నుండి 2025 ప్రభుత్వ ఉచిత పథకాల సంఖ్య ఎప్పటికపుడు రెట్టింపు అవుతుంది....., ఇలా ఎంత కాలం పడుతుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడడానికి... మీరు మాకు D.A లు PRC ఇవ్వకపోయినా పర్వాలేదు..ఆ మంత్రం (*రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదు*) మాత్రం చెప్పకండి సార్.. ప్రజల రక్తాని మేము తాగుతున్నట్టు అనిపిస్తుంది..
*ఇది నా వ్యక్తిగత అభిప్రాయం..*. ఎవరిని ఉద్దేశించి కాదు...
