*"మేడిన్ తెలంగాణ"*
*వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు వేదికగా*
*కేసీఆర్ కల సాకారమైన వేళ.*
*నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో,*
*కేటీఆర్ గారి నిరంతర కృషితో పునాది పడ్డ దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ* *సంస్థ "యంగ్ వన్" కంపెనీలో ఉత్పత్తులు 👕* *ప్రారంభమయ్యాయి.*
*దీంతో ప్రపంచవ్యాప్తమవుతున్నది తెలంగాణ ఖ్యాతి..*
*వేలాది మంది స్థానికులకు ఉపాధి దక్కింది.*
#🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #💪పాజిటీవ్ స్టోరీస్ #🌨️వాతావరణ అప్‌డేట్స్
