బాబు ష్యూరిటీ... జాబు గ్యారెంటీ అని చెప్పాను... దాన్ని నిజం చేస్తున్నాం.
రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నాం.. 10 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. 14 సార్లు డీఎస్సీ నిర్వహించాం.. 1,96,619 టీచర్ ఉద్యోగాలిచ్చాం.
#APWelcomesNewTeachers
#MegaDSCinAndhraPradesh
#IdhiManchiPrabhutvam
#Super6SuperHit
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

01:13