నాన్ వెజ్ తినరా.. ప్రొటీన్స్ కోసం ఈ గింజలు తింటే చాలు ..!
నాన్ వెజ్ తినని వారికి రాజ్మా గింజలు ఉత్తమ ప్రోటీన్ మూలం. 100 గ్రాముల ఉడికించిన రాజ్మాలో 24 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. బరువు తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, గుండె ఆరోగ్యం, ఎముకల బలోపేతం, రోగనిరోధక శక్తి పెంపు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను రాజ్మా అందిస్తుంది.