ShareChat
click to see wallet page
#🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 రెండు కోట్ల ఆధార్ ఐడీలు డీయాక్టివేట్.. ఆధార్ డేటాబేస్లోని అదనపు వివరాలను తొలగించేందుకు ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో దాదాపు రెండు కోట్ల మంది చనిపోయిన వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది. ఆధార్ సమాచారం ఎప్పటికప్పుడు తాజాగా, కచ్చితంగా ఉండేలా ఈ 'క్లీన్-అప్' కార్యక్రమాన్ని చేపట్టింది.
🆕Current అప్‌డేట్స్📢 - AADHAAR সৎমা   AADHAAR সৎমা - ShareChat

More like this