ShareChat
click to see wallet page
#📣క్రైమ్ అప్‌డేట్స్🚨 #👉నేరాలు - ఘోరాలు🚨 #😱వింతలు విశేషాలు #😲వైరల్ స్టోరీస్ #💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖
📣క్రైమ్ అప్‌డేట్స్🚨 - Payim Acoopred men PhonePe Pay వీడియోలతో సహా Khammam: మీరు కూడా షాప్స్ ముందు ఇలా QR కోడ్స్ పెడుతున్నారా  ? వెంటనే ఈ విషయం తెలుసుకోండి TV9 Telugu 25 0ct 2025 २:11 pm మా నేరగాళ్లు రుతున్నకాలానికి అనుగుణంగా 2255| కూడా తమ ట్రిక్స్ అప్డేట్ చేసుకుంటున్నారు  సూపర్మార్కెట్ యజమానిని ఇలాంటి కొత్త & మోసానికి గురి చేశారు: తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన వెంకన్నఓ సూపర్మార్కెట్ నడుపుతున్నాడు: కస్టమర్లు క్యూఆర్ కోడ్ డిజిటల్చెల్లింపులు చేయడానికి షాపు ముందు స్కానర్ ఏర్పాటు చేశాడు: ఈనెల 7న గుర్తు తెలియని వ్యక్తి వచ్చి వెంకన్న అకౌంట్కు సంబంధించిన అసలైన క్యూఆర్ కోడ్  స్టిక్కర్ను తీసేసి . తను తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ను అంటించి ನಶ್ಲಿಐ್ಯೌಡು: టినుంచి షాపులో కొనుగోలు చేసిన కస్టమర్లు . దాం: స్కాన్చేసినప్పటికీ; మొత్తం నగదు ఆ దొంగల ఖాతాకే వెళ్తోంది: అనుమానం వచ్చిన వెంకన్న సీసీ కెమెరా ఫుటేజ్ తనిఖీ చేయగా షాకయ్యాడు: ఓ వ్యక్తి క్యూఆర్ స్టిక్కర్ మార్చి పెట్టడం స్పష్టంగా రికార్డ్ అయింది: తీరా డబ్బులు వెళ్తున్న ఖాతా ఓ మహిళ పేరుతో ఉందని గమనించిన వెంకన్న వెంటనే తిరుమలాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు: కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు: ಮೌನೌಲ ಏಲ್ಲ ಅಏಮತ್ತಂಗ್ ಹಂಡೌಲನಿ ప్రజలు ఇలాంటి సైబర్ . జగదీష్హెచ్చరించారు క్యూఆర్ తిరుమలాయపాలెం ఎస్సై కోడ్ స్కాన్ చేసే ముందు దానిని పరిశీలించుకోవడం ద్వారా ఇలాంటి మోసాల నుండి తప్పించుకోవచ్చని సూచించారు Payim Acoopred men PhonePe Pay వీడియోలతో సహా Khammam: మీరు కూడా షాప్స్ ముందు ఇలా QR కోడ్స్ పెడుతున్నారా  ? వెంటనే ఈ విషయం తెలుసుకోండి TV9 Telugu 25 0ct 2025 २:11 pm మా నేరగాళ్లు రుతున్నకాలానికి అనుగుణంగా 2255| కూడా తమ ట్రిక్స్ అప్డేట్ చేసుకుంటున్నారు  సూపర్మార్కెట్ యజమానిని ఇలాంటి కొత్త & మోసానికి గురి చేశారు: తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన వెంకన్నఓ సూపర్మార్కెట్ నడుపుతున్నాడు: కస్టమర్లు క్యూఆర్ కోడ్ డిజిటల్చెల్లింపులు చేయడానికి షాపు ముందు స్కానర్ ఏర్పాటు చేశాడు: ఈనెల 7న గుర్తు తెలియని వ్యక్తి వచ్చి వెంకన్న అకౌంట్కు సంబంధించిన అసలైన క్యూఆర్ కోడ్  స్టిక్కర్ను తీసేసి . తను తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ను అంటించి ನಶ್ಲಿಐ್ಯೌಡು: టినుంచి షాపులో కొనుగోలు చేసిన కస్టమర్లు . దాం: స్కాన్చేసినప్పటికీ; మొత్తం నగదు ఆ దొంగల ఖాతాకే వెళ్తోంది: అనుమానం వచ్చిన వెంకన్న సీసీ కెమెరా ఫుటేజ్ తనిఖీ చేయగా షాకయ్యాడు: ఓ వ్యక్తి క్యూఆర్ స్టిక్కర్ మార్చి పెట్టడం స్పష్టంగా రికార్డ్ అయింది: తీరా డబ్బులు వెళ్తున్న ఖాతా ఓ మహిళ పేరుతో ఉందని గమనించిన వెంకన్న వెంటనే తిరుమలాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు: కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు: ಮೌನೌಲ ಏಲ್ಲ ಅಏಮತ್ತಂಗ್ ಹಂಡೌಲನಿ ప్రజలు ఇలాంటి సైబర్ . జగదీష్హెచ్చరించారు క్యూఆర్ తిరుమలాయపాలెం ఎస్సై కోడ్ స్కాన్ చేసే ముందు దానిని పరిశీలించుకోవడం ద్వారా ఇలాంటి మోసాల నుండి తప్పించుకోవచ్చని సూచించారు - ShareChat

More like this