ShareChat
click to see wallet page
🌺🙏Jai Bhavani🙏🌺 🌺🙏Om Shri Matre Namah🙏🌺 #life management #🇮🇳దేశం
life management - దసరా, విజయదశమి కొత్త అల్లుళ్ళ రాకతో అమ్మ వారి అలంకారాలతో కమ్యనైన వంటలతో ಬೌನ್ಯಲ 5ಲುಎುಲಲ್ శుభాకాంక్షలు విందు వినోదాలతో చిన్నారుల ఆటలతో ఆలయాల సందర్శనలతో బతుకమ్మ పాటలతో సరదాలే తెచ్చింది దసరా సరదాలే తెచ్చింది దసరా ఆనందాలే నింపింది దసరా ఆనందాలే నింపింది దసరా ! కొత్త సినిమాల హడావుడి తో దసరా వేషాలతో పాత స్నేహితుల కలయిక తో శమీ ఆకుల అర్చనలతో జాతర, తిరునాళ్ళ సందడి తో ఆయుధ పూజలతో అన్నింట్లో విజయం కలగాలని ప్రార్థన లతో దేవతల విజయగాదలతో సరదాలే తెచ్చింది దసరా ನಿಂದಾಲ್ ತನ್ಬಿಂದ ದನರಾ ఆనందాలే నింపింది దసరా ఆనందాలే నింపింది దసరా manakavitalu By | Dr Purushuthum (Chttoor) దసరా, విజయదశమి కొత్త అల్లుళ్ళ రాకతో అమ్మ వారి అలంకారాలతో కమ్యనైన వంటలతో ಬೌನ್ಯಲ 5ಲುಎುಲಲ್ శుభాకాంక్షలు విందు వినోదాలతో చిన్నారుల ఆటలతో ఆలయాల సందర్శనలతో బతుకమ్మ పాటలతో సరదాలే తెచ్చింది దసరా సరదాలే తెచ్చింది దసరా ఆనందాలే నింపింది దసరా ఆనందాలే నింపింది దసరా ! కొత్త సినిమాల హడావుడి తో దసరా వేషాలతో పాత స్నేహితుల కలయిక తో శమీ ఆకుల అర్చనలతో జాతర, తిరునాళ్ళ సందడి తో ఆయుధ పూజలతో అన్నింట్లో విజయం కలగాలని ప్రార్థన లతో దేవతల విజయగాదలతో సరదాలే తెచ్చింది దసరా ನಿಂದಾಲ್ ತನ್ಬಿಂದ ದನರಾ ఆనందాలే నింపింది దసరా ఆనందాలే నింపింది దసరా manakavitalu By | Dr Purushuthum (Chttoor) - ShareChat

More like this