ShareChat
click to see wallet page
#భగవద్గీత భక్తులందరికీ హృదయ పూర్వక ప్రణామాలు😊😊 "*ప్రతిభక్తులు ఆనందంగా సాధన చేయాలంటే ముందు మన శరీర యంత్రం ఆరోగ్యంగా ఉండాలి*" మీ ఆరోగ్యం ఎంత లెవెల్ లో ఉంది తెలుసుకుంటేనే ఎన్నో జన్మల తర్వాత వచ్చిన ఈ అద్భుతమైన మానవజన్మను సులభంగా కృష్ణ సేవలో ఉపయోగించుకోగలం *దయచేసి నా మాట విని ఈ క్రింది పరీక్షలను చేసుకోగలరు* విటమిన్ బి12 విటమిన్ డి థైరాయిడ్ డయాబెటిస్ కొలెస్ట్రాల్ LDL CRP హిమోగ్లోబిన్ లెవెల్ *జబ్బు పెద్దది కాకముందే జాగ్రత్త పడేవారు తెలివైన భక్తుడు😊* పైన పరీక్షలు చేసుకున్న తర్వాత త్వరలోనే డాక్టర్ గారిని తరగతికి పిలిపించి గైడ్ చేయడం జరుగుతుంది. ఇట్లు మీ సేవకులు చైతన్య కృష్ణ దాస
భగవద్గీత - ShareChat

More like this