చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయ దశమి.
ఈ విజయ దశమి నాడు తెలంగాణ ప్రజలందరికీ తాము చేపట్టే పనులలో సకల విజయాలు.. ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు చేకూరాలని ఆ జగన్మాతను ప్రార్ధిస్తున్నాను.
రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు 🌿
Wishing everyone a very Happy Dasara!
#🌨️వాతావరణ అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్ #🆕Current అప్‌డేట్స్📢

00:48