ShareChat
click to see wallet page
#📀యేసయ్య కీర్తనలు🎙 #🙏🙏
📀యేసయ్య కీర్తనలు🎙 - నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది కోడెలనా! వేలాది పాట్టేళ్ళనా! నీ కిచ్చిన 1) వేలాది నదులంత విస్తారతైలము . చాలునా? గర్భఫలమైన నా జ్యేష్టపుత్రుని - నీకిచ్చిన చాలునా?  నీవు || 2) ನಿರಿಗಿ ನಲಿಗಿನ ಬಲಿಯದ್ಣಮುಗೌ . నాహృదయ మర్పింతును రక్షణ పాత్రను చేబూని నిత్యము ನಿನು ಸೆನು స్తుతియింతును  నీవు || 3) మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో కరుణచూపి నీ సిలువ మార్గాన నడిపించుమో . యేసయ్యా నీవు || నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది కోడెలనా! వేలాది పాట్టేళ్ళనా! నీ కిచ్చిన 1) వేలాది నదులంత విస్తారతైలము . చాలునా? గర్భఫలమైన నా జ్యేష్టపుత్రుని - నీకిచ్చిన చాలునా?  నీవు || 2) ನಿರಿಗಿ ನಲಿಗಿನ ಬಲಿಯದ್ಣಮುಗೌ . నాహృదయ మర్పింతును రక్షణ పాత్రను చేబూని నిత్యము ನಿನು ಸೆನು స్తుతియింతును  నీవు || 3) మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో కరుణచూపి నీ సిలువ మార్గాన నడిపించుమో . యేసయ్యా నీవు || - ShareChat

More like this