ShareChat
click to see wallet page
గుంటూరు డిసెంబర్ 07:ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా EAGLE (ఈగల్) విభాగం నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు - సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో ఈగల్ విభాగం ఇన్స్పెక్టర్ జనరల్ ఆకె.రవికృష్ణ గారు, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారీయా గారు, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ గారు, నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు గారు తదితరులు పాల్గొన్నారు. #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
📰ఈరోజు అప్‌డేట్స్ - EAGLE #L EAGLE EA G L E Lt dul ಎಗ್ದನ್ಕ     EAGLE #L EAGLE EA G L E Lt dul ಎಗ್ದನ್ಕ - ShareChat

More like this