ShareChat
click to see wallet page
WOW.. ఇది నిజంగా అద్భుతమే! కనిపించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. IND-NEP| బిహార్లోని జైనగర్ నుంచి ఎవరెస్టు పర్వత అందాలు బోర్డర్లో ఉండే ఈ టౌన్లో గాలి క్లియర్&క్లీన్గా మారడంతో ఎత్తయిన భవనాల నుంచి ఈ అద్భుత దృశ్యాలు కనిపిస్తున్నాయి. జై నగర్, ఎవరెస్టు ప్రాంతానికి దాదాపు 300kms దూరం ఉంటుంది. సాధారణ రోజుల్లో కంటే వసంత పంచమి-హోలీ/రామ నవమి, దుర్గా పూజ-కార్తీక పౌర్ణమి మధ్య అక్కడ గాలి స్పష్టంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. #🗞️అక్టోబర్ 9th అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్
🗞️అక్టోబర్ 9th అప్‌డేట్స్💬 - ShareChat
00:19

More like this