*నిజంగా నేడు భారతదేశం లో,ప్రపంచమంతటా జరుగుతున్న అవినీతి,నేరాలు రోజు రోజుకు పెరిగి పోతుండడానికి ముఖ్యకారణం పాలకులలో నిజమైస చిత్తశుథ్థి,దేశం పై,దేవునిపై నజమైన భయం ,నమ్మకం లేకపోవడం...అదేక్రమంగా జనాలు ప్రజలందరూ అదే తప్పుడు మార్గాలను ,విధానాలనూ అనుసరించటం...యథారాజ తథా ప్రజా అయింది లోకమంతా....
* #🌅శుభోదయం #📰జాతీయం/అంతర్జాతీయం #💗నా మనస్సు లోని మాట #🙌అమూల్యమైనది నిజాయితీ MV💯 #👉నేరాలు - ఘోరాలు🚨
