భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుదల! #🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬
భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుదల!
ఇక పొరుగు దేశం పాకిస్తాన్ విషయానికి వస్తే గురువారం విడుదలైన గణాంకాల ప్రకారం.. అక్టోబర్ 3, 2025 నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (SBP) ఫారెక్స్ రిజర్వ్‌లో 2 కోట్ల డాలర్ల పెరుగుదల నమోదైంది.