🙏 *ఓం నమో నారాయణాయ - నమః శివాయ* | 🙏
*శ్రీ రామ జయరామ జయజయరామ*
👉 *27, అక్టోబర్, 2025 ✍ దృగ్గణిత పంచాంగం*
🌻------------------------------------🌻
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం*
*శరత్ఋతౌః / కార్తీకమాసం / శుక్లపక్షం*
*తిథి : పంచమి* ఉ 06.04 వరకు ఉపరి షష్ఠి
*వారం : సోమవారం* ( ఇందువాసరే )
*నక్షత్రం : మూల* మ 01.27 వరకు ఉపరి పూర్వాషాఢ
*యోగం : అతిగండ* ఉ 07.27 వరకు ఉపరి సుకర్మ
*కరణం : బాలువ* ఉ 06.04 కౌలువ రా 07.05 ఉపరి తైతుల
👉 -----ॐ *సాధారణ శుభ సమయాలు* -----ॐ
*ఉ 06.00 - 07.00 & 11.00 - 12.00*
అమృత కాలం : ఉ 06.20 - 08.07
అభిజిత్ కాలం : ప 11.28 - 12.14
💫---------------------------------💫
*వర్జ్యం : ప 11.41 - 01.27 & రా 11.58 - 01.44*
*దుర్ముహూర్తం : మ 12.14 - 01.01 & 02.34 - 03.20*
*రాహు కాలం : ఉ 07.30 - 08.57*
గుళికకాళం : మ 01.18 - 02.45
యమగండం : ఉ 10.24 - 11.51
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
👉 ॐ౼౼౼౼ *వైదిక విషయాలు* ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.03 - 08.22
సంగవ కాలం : 08.22 - 10.42
మధ్యాహ్న కాలం : 10.42 - 01.01
అపరాహ్న కాలం : మ 01.01 - 03.20
*ఆబ్ధికం తిధి : కార్తీక శుద్ధ షష్ఠి*
సాయంకాలం : సా 03.20 - 05.39
ప్రదోష కాలం : సా 05.39 - 08.08
రాత్రి కాలం : రా 08.08 - 11.26
నిశీధి కాలం : రా 11.26 - 12.16
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.24 - 05.14
🙏--------------🙏-------------🙏
*సూర్యోదయాస్తమాలు : ఉ 06.03 / సా 05.39 విజయవాడ*
*సూర్యోదయాస్తమాలు : ఉ 06.13 / సా 05.47 హైదరాబాద్*
*సూర్యరాశి : తుల | చంద్రరాశి : ధనుస్సు*
🙏--------------🙏----------------🙏
*ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే*
*ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః*
*శివరామ గోవింద నారాయణ మహాదేవ*
*శుభమస్తు/సర్వేజనాః సుఖినోభవంతుః*
🙌 -------------🙌-------------🙌
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023

