ShareChat
click to see wallet page
#arunachalam karthika masam #karthika masam
arunachalam karthika masam - క్డీ నేడు కార్తీక పౌర్ణమి  . మాంసాహారానికి దూరంగా ఉండాలన్న పండితులు అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలని; శాకాహారమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు: ఉపవాసం ఆచరించి నియమాలు పాటిస్తే శుభఫలితాలు. పొందుతారని; సాయంత్రం దీపారాధన తః పండ్లు తినొచ్చని అంటున్నారు: అలాగే ఆకలి: ఉన్నవారికి అన్నదానం చేయాలని; ఈ రోజు వెండి పాత్రలు; పాలను ఎవరికీ దానం చేయకూడదని పేర్కొంటున్నారు ఇంట్లోఏ మూలా చీకటి ఉండకూడదని వివరిస్తున్నారు: క్డీ నేడు కార్తీక పౌర్ణమి  . మాంసాహారానికి దూరంగా ఉండాలన్న పండితులు అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలని; శాకాహారమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు: ఉపవాసం ఆచరించి నియమాలు పాటిస్తే శుభఫలితాలు. పొందుతారని; సాయంత్రం దీపారాధన తః పండ్లు తినొచ్చని అంటున్నారు: అలాగే ఆకలి: ఉన్నవారికి అన్నదానం చేయాలని; ఈ రోజు వెండి పాత్రలు; పాలను ఎవరికీ దానం చేయకూడదని పేర్కొంటున్నారు ఇంట్లోఏ మూలా చీకటి ఉండకూడదని వివరిస్తున్నారు: - ShareChat

More like this