#13అక్టోబర్ ఈరోజు అప్డేట్స్ #🔊తెలుగు చాట్‌రూమ్😍 #షేర్ చాట్ బజార్👍 #💪పాజిటీవ్ స్టోరీస్ #😃మంచి మాటలు #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼
#మెదక్లో కార్మికుల పండుగ
#సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ 5వ మహాసభలు మెదక్ జిల్లాలో 2025డిసెంబరు 7, 8, 9 తారీకులలో నిర్వహిస్తున్నారు ఈ మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు జి శ్రీనివాసులు విజ్ఞప్తి చేస్తున్నారు
