ShareChat
click to see wallet page
#🗞️అక్టోబర్ 3rd అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 3rd అప్‌డేట్స్💬 - పెదనాన్న వేధింపుల్ు:ం| ంటర్ విద్యార్థిని ఆత్సహత్య కొంపల్లిలో 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం పెదనాన్న లైంగిక వేధింపులే కారణమని ఆరోపణ మాట్లాడే నెపంతో అసభ్య ప్రవర్తన ಅಮ ನಿಏಿಯಂ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో తీవ్ర విషాదం చోటుచేస్తుకుంది   కంటికి రెప్పలా కాపాడాల్సిన పెదనాన్న నుంచే లైంగిక వేధింపులు ఎదురుకావడంతో వాటిని భరించలేని ఓ 17 వళ్ల ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు ವೌಲ್' డింది ఈ హృదయ విదారక ఘటన పోచమ్మగడ్డ ప్రాంతంలో గురువారం రాఠ ಜರಿಗಿಂದಿ పేట్ బషీరాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా వర్నికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం కొంపల్లికి వలస వచ్చి నివసిస్తోంది_ఈ దంపతుల పెద్ద కుమార్తై కళాశాలలో ఇంటర్మీడియట్ స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ (17) రెండవ సంవత్సరం చదువుతోంది   గతేడాది రోడ్డు ప్రమాదంలో బాలిక తండ్రి మరణించారు   ఆయన బతికున్నప్పుడు తన అన్నతో కలిసి మేడ్చలలో ఫైనాన్స్లో కొంత రుణం తీసుకున్నారు అప్పు విషయం మాట్లాడాలనే ಆಂಡಿ ಮಂಣಂ   ಅಂಾಆ నెపంతో పెదనాన్న తరచూ తమ్ముడి ఇంటికి రావడం మొదలుపెట్టాడు ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయం వేధింపులు చూసి బాలికను లైంగికంగా వేధించేవాడు ಅಂನಿ రోజురోజుకు ఎక్కువ కావడంతో బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది ఈ నరకాన్ని భరించలేక  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది విషయం తెలుసుకున్న బాలిక తల్లి గుండెలవిసేలా_రోదించింది ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పేట్ బపీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు   నిందితుడిపై కఠిన చర్యలు ఘటనపై తీసుకుంటామని పోలీసులు తెలివారు   ఈ సమగ్రంగా వెల్లడించారు 6০ষ9 జరుపుతున్నట్లు వారు పెదనాన్న వేధింపుల్ు:ం| ంటర్ విద్యార్థిని ఆత్సహత్య కొంపల్లిలో 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం పెదనాన్న లైంగిక వేధింపులే కారణమని ఆరోపణ మాట్లాడే నెపంతో అసభ్య ప్రవర్తన ಅಮ ನಿಏಿಯಂ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో తీవ్ర విషాదం చోటుచేస్తుకుంది   కంటికి రెప్పలా కాపాడాల్సిన పెదనాన్న నుంచే లైంగిక వేధింపులు ఎదురుకావడంతో వాటిని భరించలేని ఓ 17 వళ్ల ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు ವೌಲ್' డింది ఈ హృదయ విదారక ఘటన పోచమ్మగడ్డ ప్రాంతంలో గురువారం రాఠ ಜರಿಗಿಂದಿ పేట్ బషీరాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా వర్నికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం కొంపల్లికి వలస వచ్చి నివసిస్తోంది_ఈ దంపతుల పెద్ద కుమార్తై కళాశాలలో ఇంటర్మీడియట్ స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ (17) రెండవ సంవత్సరం చదువుతోంది   గతేడాది రోడ్డు ప్రమాదంలో బాలిక తండ్రి మరణించారు   ఆయన బతికున్నప్పుడు తన అన్నతో కలిసి మేడ్చలలో ఫైనాన్స్లో కొంత రుణం తీసుకున్నారు అప్పు విషయం మాట్లాడాలనే ಆಂಡಿ ಮಂಣಂ   ಅಂಾಆ నెపంతో పెదనాన్న తరచూ తమ్ముడి ఇంటికి రావడం మొదలుపెట్టాడు ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయం వేధింపులు చూసి బాలికను లైంగికంగా వేధించేవాడు ಅಂನಿ రోజురోజుకు ఎక్కువ కావడంతో బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది ఈ నరకాన్ని భరించలేక  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది విషయం తెలుసుకున్న బాలిక తల్లి గుండెలవిసేలా_రోదించింది ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పేట్ బపీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు   నిందితుడిపై కఠిన చర్యలు ఘటనపై తీసుకుంటామని పోలీసులు తెలివారు   ఈ సమగ్రంగా వెల్లడించారు 6০ষ9 జరుపుతున్నట్లు వారు - ShareChat

More like this