Bigg Boss : నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా – దివ్వెల మాధురి..!
దివ్వెల మాధురి హౌస్‌లోకి అడుగుపెట్టింది మొదలు.. అది అసలు బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందో లేదంటే దువ్వాడ బంగ్లా అనుకుంటుందో ఏమో కానీ.. అంతా తనకి ఇష్టం వచ్చినట్టే జరగాలని అంటుంది. అందర్నీ శాసిస్తోంది. ఈమె నోరేసుకుని అందరిపైనా అరుస్తుంది.. ఎవరైనా తిరిగి సమాధానం చెప్తే.. ఏంటి నోరు లేస్తుంది అని నోరేసుకుని పడిపోతుంది. నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా.. అడ్డు చెప్పారంటే ఊరుకోను అని అంటుంది. ఆ పచ్చళ్ల పాపతో కలిసి.. […]