ShareChat
click to see wallet page
💥THINK POSITIVE FOR BETTER SOCIETY: 💥నాయకుడు అంటే ఇది! పదవి కన్నా ప్రజలే ముఖ్యం! "నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతానే తప్పా మిమ్మల్ని వంచించను. మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం కంటే ఈ పదవులు నాకేం ఎక్కువ కాదు."! 💥నిజమైన జవాబుదారీతనం: "పని చేయకపోతే పదవి వదిలేస్తా" అని చెప్పడానికి ఎంతో ధైర్యం, నిజాయితీ కావాలి. ఇదే అసలైన నాయకత్వ లక్షణం.! ​💥ప్రజలే బలం: పదవుల కన్నా ప్రజాభిమానమే గొప్పదని చెప్పడం ద్వారా ప్రజలతో పవన్ కళ్యాణ్ గారికీ ఉన్న విడదీయరాని బంధాన్ని చాటి చెప్పారు.! 💥రాజకీయ పరిణితి: అధికారం కోసం కాకుండా, ప్రజల కోసం పనిచేయాలనే పవన్ కళ్యాణ్ గారి తపన, రాజకీయాలపై పవన్ కళ్యాణ్ గారికీ ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది.! ప్రజలచే ఎన్నుకోబడిన ఏ ప్రజా ప్రతినిది ఇంతవరకూ ఎప్పుడూ ఇలా సభ పెట్టి ,ఇంత నిజాయితీ తో ,నిబద్ధత తో మాట్లడలేదు. ఇది మాట కాదు, ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న భరోసా.. పవన్ కళ్యాణ్ గారు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ..... వస్తున్నారు.!❤️🙏🏻 🙏🏻❤️పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజవర్గానికి ఒక వరం అయితే మత్స్యకారులకు దేవుడు❤️🙏🏻 #PawanKalyanForFisherman❤️🙏🏻 #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #JanaSenaParty❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #జనసేన పార్టీ #ఏపీ, తెలంగాణ న్యూస్ #నేటి ఈ సమాజం #❤I love my India❤ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
జనసేన పార్టీ - Raja Aaja Raja Aaja - ShareChat

More like this