#helping
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
YOUTH HELPING ORGANIZATION
*ఈ రోజు (05-10-2025)*
*సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండే టంగుటూరు గ్రామ మాజీ సర్పంచ్ గౌరవనీయులు బెల్లం జయంత్ బాబు గారి సతీమణి "బెల్లం రాధ గారి" జన్మదినం సందర్భంగా...*
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
*ఆర్భాటాలకు పోకుండా...పేద వారికి చేయూత నివాలనే మంచి మనసుతో టంగుటూరు నుండి ఒంగోలు వరకు ఆయా ప్రాంతాలో ఉండే ఎవరూ లేని వృద్ధులకు,మానసిక వికలాంగులకు,యాచకుల కు హోటల్ భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చి జన్మదినాన్ని మంచి కార్యక్రమం ద్వారా ఘనంగా జరుపుకోవడం జరిగింది.*
🌸 ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న *బెల్లం రాధ గారు* ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనుసుపూర్తిగా కోరుకుంటూ...ఆర్గనైజేషన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ....అనాధల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన *కుటుంబ సభ్యులకు* ఆర్గనైజేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము.
