ShareChat
click to see wallet page
#helping 🌷💞🌷💞🌷💞🌷💞🌷💞🌷 𝕐𝕆𝕌𝕋ℍ ℍ𝔼𝕃ℙ𝕀ℕ𝔾 𝕆ℝ𝔾𝔸ℕ𝕀ℤ𝔸𝕋𝕀𝕆ℕ *ఈరోజు(23-10-2025)* *టంగుటూరు గ్రామంలోని,అంబేద్కర్ నగర్ కి చెందిన తుమ్మ శివ ప్రసాద్ & రోజా ప్రసన్న గార్ల పెళ్లిరోజు సంధర్భంగా...నిరుపేద కుటుంబానికి చేయూత నియాలనే మంచి మనసుతో... టంగుటూరు గ్రామంలోని,వాణినగర్ లో నివాసముండే sk.మాబు సుభాని గారు కొంతకాలం నుండి పక్షవాతంతో బాధపతు ఎపని చేసుకోలేక ఇంటిదగ్గరే ఉంటూ వచ్చే కొద్దీ పెన్షన్ మందులకే ఖర్చు అయిపోతూ ఆర్థికంగా బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి నెలకు సరిపడ నిత్యవసర సరుకులు పంపిణి చేసి పెళ్లిరోజును మంచి కార్యక్రమం ద్వారా జరుపుకోవడం జరిగింది.* 👉ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న *TUMMA SIVA PRASAD & ROJA PRASANNA* గార్లు ఇటువంటి పెళ్లిరోజులు మరినో జరుపుకొని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ...ఆర్గనైజేషన్ తరపున *పెళ్లిరోజు శుభాకాంక్షలు* తెలుపుతూ.💐 ఇటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ అయ్యి పేదవారికి చేయూతనివ్వడానికి ముందుకు రావాలని కోరుకుంటూ...ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన వారి మంచి మనసుకు అభినందనలు తెలియజేస్తున్నాం.🙏 *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* *ఆర్గనైజేషన్ సభ్యులు* దేవరపల్లి చంద్రశేఖర్, పొదిలి శశి కుమార్, వీరమల్లి అజయ్, గరికముక్కల మూర్ధ, తదితరులు పాల్గొనడం జరిగినది.
helping - OPPY WeddingAnnversary ORGANIZAT HELPING 8 8 RIO: 492021| ZANGUTU PIC COLLAGE OPPY WeddingAnnversary ORGANIZAT HELPING 8 8 RIO: 492021| ZANGUTU PIC COLLAGE - ShareChat

More like this