ShareChat
click to see wallet page
#🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🆕Current అప్‌డేట్స్📢 - 45 రోజుల్లో చలాన్ కట్టకపోతే బండి సీజ్! ಕಂದಂ వెహికిల్స్ రూల్స్-1989లో మోటారు కీలక సవరణలు ప్రతిపాదించింది. నిబంధనలపై అభ్యంతరాలు; సూచనలు ఉంటే రవాణాశాఖ అదనపు కార్యదర్శికి పంపొచ్చని కేంద్రం పేర్కొంది: *ఐదుకు మించి చలాన్లుంటే వాహనదారుడి లైసెన్స్ రద్దు చేసే అవకాశం *45రోజుల్లో(ప్రస్తుతం 90 రోజులు) చలాన్ కట్టకపోతే వాహనం సీజ్ *చలాన్లు ఆలస్యం చేస్తే ఆ వాహనంపై లావాదేవీలు జరపకుండా నిబంధన *రూల్స్ అతిక్రమిస్తే 3రోజుల్లో నోటీసులు 45 రోజుల్లో చలాన్ కట్టకపోతే బండి సీజ్! ಕಂದಂ వెహికిల్స్ రూల్స్-1989లో మోటారు కీలక సవరణలు ప్రతిపాదించింది. నిబంధనలపై అభ్యంతరాలు; సూచనలు ఉంటే రవాణాశాఖ అదనపు కార్యదర్శికి పంపొచ్చని కేంద్రం పేర్కొంది: *ఐదుకు మించి చలాన్లుంటే వాహనదారుడి లైసెన్స్ రద్దు చేసే అవకాశం *45రోజుల్లో(ప్రస్తుతం 90 రోజులు) చలాన్ కట్టకపోతే వాహనం సీజ్ *చలాన్లు ఆలస్యం చేస్తే ఆ వాహనంపై లావాదేవీలు జరపకుండా నిబంధన *రూల్స్ అతిక్రమిస్తే 3రోజుల్లో నోటీసులు - ShareChat

More like this