
२८ प्रतिक्रिया | మొన్న సారె పెడతాను రామ్మా అని ఆహ్వానించిన కుప్పం మహిళతో భువనమ్మ ఇప్పుడేగా వచ్చాను నాలుగు రోజులుంటాలె మళ్ళీ వస్తానని అన్న వీడియో వైరల్ అయ్యింది అన్నట్లే ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా కుప్పం లోని అభిమాని ఇంటికెళ్లి వారితో ఆత్మీయంగా గడిపిన భువనమ్మ #HOPEPALNADU #IamWithCBN #HOPEMAPR #iTDPforTDP | Itdp Chilakaluripet
