ShareChat
click to see wallet page
🌹🙏*ఘోరమైన కష్టాలను తొలగించే మహా మహిమాన్వితమైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఘోర కష్టోద్ధారణ స్త్రోత్రం*...!! 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 శ్రీ పాద శ్రీ వల్లభ స్వామివారి ఘోర కష్టోద్ధారణ స్త్రోత్రం లోని ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి. పరిపూర్ణ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పఠించండి. 1.శ్రీ పాద శ్రీ వల్లభ త్వం సదైవ శ్రీ దత్తా స్మాన్ పాహి దేవాధిదేవ|, భవగ్రహ క్లేశ హరిన్ సుకీర్తే ఘోరకష్టా దుద్ధారా స్మాన్ నమస్తే ||. 2.త్వం నో మాతా త్వం నో పితాప్తో ధి పస్త్వం త్రాతాయోగ క్షేమకృత్ సద్గురు స్త్వమ్ త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే ఘోరకష్టా దుద్ధారా స్మాన్ నమస్తే ||. 3.పాపం తాపం వ్యాధిదీం చ దైన్యమ్ భీతిం క్లేశం త్వం హ రాశు త్వ దైన్యమ్| త్రాతారం నో వీక్ష ఇషాస్త జూర్తే ఘోరకష్టా దుద్ధారా స్మాన్ నమస్తే ||. 4.నాన్య స్త్రాతా న పీడాన్ న భర్తా త్వత్తో దేవ త్వం శరణ్యో శోకహర్తా| కుర్వత్రేయ అనుగ్రహం పూర్ణరతే ఘోరకష్టా దుద్ధారా స్మాన్ నమస్తే ||. 5.ధర్మే ప్రీతీం సన్మతం దేవభక్తిమ్ సత్స్ జ్ఞప్తి దేహి భుక్తి చ ముక్తిం | భవ శక్తీమ్ చ అఖిలానంద మూర్తే ఘోరకష్టా దుద్ధారా స్మాన్ నమస్తే ||. శ్లోక పంచక మతద్యో లోక మంగళ |వర్ధనం | ప్రపటేన్యతో భక్త్యా స శ్రీ దత్తాత్రేయ ప్రియో భవేత్ || ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి. పరిపూర్ణ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పఠించండి. ఇతి శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత ఘోర కష్ట ఉద్దారక శ్లోకం సంపూర్ణం...🚩🌞🙏🌹 🙏*జై గురు దత్త*🙏 #🌅శుభోదయం #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🌷గురువారం స్పెషల్ విషెస్ #🔯శ్రీ దత్తాత్రేయ స్వామి #🙏శ్రీ దత్తాత్రేయ స్వామి🕉️
🌅శుభోదయం - ೨೭c೮e Mಯp2pall ೨೭c೮e Mಯp2pall - ShareChat

More like this