Central Banks: కేంద్రం సంచలన నిర్ణయం... ఇక ఇండియాలో నాలుగు బ్యాంకులే..
మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది.మళ్లీ బ్యాంకుల విలీనం చేపట్టాలని భావిస్తోంది. ఇక నుంచి ఇండియాలో కేవలం నాలుగు జాతీయ బ్యాంకులు మాత్రమే ఉండేలా విలీన ప్రక్రియకు తుది మెరుగులు దిద్దుతోంది. త్వరలో దీనిపై కీలక నిర్ణయం వెలవడే అవకాశముంది.