ShareChat
click to see wallet page
#మా_ఇంట్లో_నాకు_విలువ_ఉండదు #కేవలం_నేను_అన్ని_రకాలుగా ఉపయోగపడే ఒక జీతం లేని పనిమనిషిని మాత్రమే అంటుంటారు కొందరు ఆడవాళ్ళు మాత్రం వారి కుటుంబంలో చాలా గౌరవాన్ని పొందుతారు ప్రేమను పొందుతారు ఇక్కడ మార్పు రావాల్సింది మన సమాజంలో మాత్రమే భార్య పనిమనిషి కాదు మన మనిషి ఆమె భర్తకు బానిస కాదు జీవితకాలపు భరోసా #jesu #JESU I LOVE YOU JESUS #✝️Jesu✝️ #i love jesu #jesu words
jesu - ShareChat
01:37

More like this