ShareChat
click to see wallet page
రెప్పవాల్చనే లేదు అంతలోనే రేయి గడిచిపోయింది❣ నీకోసం ఎదురు చూసిన కనులు మాత్రం కలలు కంటూనే ఉన్నాయి❣ ఈ జోరువాన నను నిలువెల్లా తడిపేస్తున్నా నా పాలిట మాత్రం అమృతధారలా మారుతోంది ❣ ఎందుకో తెలుసా❤ ఆ కన్నీళ్ళను కనపడనీయక నాకు పెద్ద సాయమే చేస్తుంది ❣ కానీ నా మనసు మాత్రం నీ ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతుంది❣ నీ అలికిడి లేక ఆ విరజాజులు నేల రాలిపోతున్నాయి❣ నా రాక కానరాక ఆ పావురం ఎక్కడికో ఎగిరిపోయింది❣ నీ జతలేక మనసు మనసులో లేదు హృదయవీణ పలకలేదు❣ ❤ప్రేమ ఒక మధురమైన జ్ఞాపకం❤గా మాత్రం మిగిలిపోయింది❣ #✍️కవితలు #💘ప్రేమ కవితలు 💟 #🖋️నేటి కవితల స్టేటస్

More like this