జగన్ హయాంలో ప్రజలు ఎంతటి నరకయాతన అనుభవించారో చెప్పడానికి కేంద్ర సంస్థ NCRB 2023 సంవత్సరానికి విడుదల చేసిన నివేదిక చెప్పింది. అక్రమ కేసులు పెట్టడంలో ఆనాడు ఏపీ దేశంలోనే రెండవ స్థానంలో ఉందంట. దళితులపై దమనకాండలో దక్షిణాదిలో ఏపీదే మొదటి స్థానమంట. ఇక మహిళల అక్రమరవాణాలో ఏపీ 5వ స్థానంలో ఉండేదని నివేదిక చెప్పింది.
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
