Auto Tips: మీరు ఇలాంటి పొరపాట్లు చేస్తే మీ బైక్ ఇంజిన్ దెబ్బతింటుంది.. జాగ్రత్త
Auto Tips: బైక్ ఇంజిన్ కు ఇంజిన్ ఆయిల్ చాలా ముఖ్యం. ఇది ఇంజిన్ భాగాలను లూబ్రికేట్ చేస్తుంది. అవి సజావుగా కదిలేలా చేస్తుంది. ఘర్షణను తగ్గిస్తుంది. దీనిని ఎప్పటికప్పుడు మార్చాలి. ఇంజిన్ ఆయిల్ సకాలంలో మార్చకపోతే, అది నల్లగా, మందంగా మారుతుంది..